Pathaan box office collection day 2

by Harish |   (  Updated:2023-01-27 14:51:43  IST  )

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత 'పఠాన్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు.

Pathaan box office collection day 2
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ నాలుగేళ్ల విరామం తర్వాత 'పఠాన్' చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. జనవరి 25 న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మొదటి రోజు రూ.106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. రెండో రోజు కూడా మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల తుఫాను కురిపిస్తుంది. మొత్తంగా రెండో రోజు రూ.113.60 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 219.60 కోట్లతో దూసుకుపోతున్నాడు షారుక్. ఇక వీకెండ్ కలెక్షన్స్‌లు ఏ రేంజ్‌లో రాబడుతుందో చూడాలి.

READ MORE

నేను మూగబోయినట్లు ఉంది: శ్రీనివాసమూర్తి మృతిపై సూర్య ట్వీట్

Next Story