Pawan Kalyan OG సెట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫోటోలు వైరల్

by Disha Web Desk 4 |
Pawan Kalyan OG సెట్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాహో సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. అయితే ఇమ్రాన్ హష్మితో షెడ్యూల్ పూర్తయిందని నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే పవన్ కల్యాణ్‌తో షెడ్యూల్ కోసం వేచిచూస్తున్నట్లు పోస్ట్ లో పేర్కొంది. ఈ మేరకు హీరో ఇమ్మాన్ హష్మితో డైరెక్టర్ సుజిత్ మాట్లాడుతున్న ఫోటోను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇది చూసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Also Read

Pawan Kalyan : వల్ల నా కెరీర్ నాశనమైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed