- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రీ రిలీజ్‌కు రెడీ అయిన 'ది కశ్మీర్ ఫైల్స్'!
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ 'ది కశ్మీర్ ఫైల్స్'. 2022లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది కూడా ఒకటి.

X
దిశ, సినిమా: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ 'ది కశ్మీర్ ఫైల్స్'. 2022లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. తాజాగా ఆస్కార్ అవార్డుల కోసం అకాడమీ షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఇప్పుడు కశ్మీర్ హిందూ జాతి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 జనవరి 19న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్‌బస్టర్‌ను మిస్ అయిన వారు పెద్ద స్క్రీన్‌లలో చూడవచ్చు. బుకింగ్‌లు కూడా మొదలయ్యాయి.
READ MORE
Next Story






