నేలపై అందాలు ఆరబోస్తూ.. క్షమించండి అంటూ కిక్కెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

by Disha Web Desk 8 |
నేలపై అందాలు ఆరబోస్తూ.. క్షమించండి అంటూ కిక్కెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!
X

దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడూ తన హాట్ హాట్ గ్లామర్ డోస్‌తో కుర్రకారును మాయచేస్తోంది.ఇక ఈ బ్యూటీ బిగ్ బాస్ 14 హిందీ సీజన్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కాగా ఈ అమ్మడు తాజాగా నేలపై సీతాకోక చిలకలా వాలిపోయి, చేతులను స్ట్రెచ్ చేస్తూ, నాభి , బొడ్డు అందాలను చూపిస్తూ ఘాటు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. బ్లాక్ క్రాప్ టాప్ అండ్ బ్లాక్ అండర్ వేర్‌లో కుర్రకారును మాయచేస్తూ..అందాల్లో ముంచెత్తిస్తుంది. సెక్సీ సెక్సీ గా కనిపిస్తూ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఇక తాజాగా దీనికి సంబంధించిన ఫొటోస్‌ను ఈ అమ్మడు,తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అంతే కాకుండా వీటికి నేను నీ కలలోకి ఇలాగే కదా వచ్చింది. ఊప్స్ సారీ లేదు క్షమించండి అంటూ మరింత మసాలా నింపింది ఈ బ్యూటీ.ఇక ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ బ్యూటీ ఫోటోస్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. నీ అందాలకు నేను ఫిదా అని కొందరు కామెంట్స్ చేస్తే.. హీట్ పెంచేస్తున్నావు హాట్ క్వీన్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed