- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికార పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. మ్యారేజ్ ఎప్పుడంటే..?
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ విషయంపై వీరిద్దరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆ తర్వాత ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు ఆధ్యం పోసినట్లయింది.
తాజాగా.. ఈ ప్రేమ జంటకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. పరిణీతి, రాఘవ్ చద్దాలు పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయంగా రోకా సెర్మనీ నిర్వహించినట్లు వినికిడి. కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరూ మ్యారేజ్ చేసుకోనున్నట్లు సమాచారం.
Also Read...
దీపిక నా కన్న ఎక్కువే తీసుకుంది.. ఆ విషయంలో మాట్లాడే అర్హత లేదు..






