- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమిషానికి కోటి వసూల్ చేస్తున్న బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ
ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోయిన్‌లు స్పెషల్ సాంగ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.

X
దిశ, సినిమా: ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోయిన్‌లు స్పెషల్ సాంగ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో ఐటెం సాంగ్ చేసిన బాలీవుడ్ భామ ఊర్వశి ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అందులో పవన్ ‘బ్రో’ మూవీ, రామ్ ‘స్కంద’ ఒకటి. అయితే ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అనుకుంటున్నారు నేటి తరం నటీనటులు. అందుకే ఊర్వశి మూడు నిమిషాల నిడివి ఉండే ఈ పాటకు ఏకంగా రూ.3 కోట్లు తీసుకున్నారట. ఇక ఇప్పుడు ఆమెకున్న డిమాండ్ ప్రకారం ఇవ్వక తప్పడం లేదు అంటున్నారు నిర్మాతలు.
Next Story






