గ్రీన్ బికినీలో థైస్ షో చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్టార్ హీరోయిన్.. బోల్డ్ కామెంట్స్‌తో నెటిజన్ల రచ్చ!

by Disha Web Desk 9 |
గ్రీన్ బికినీలో థైస్ షో చేస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్టార్ హీరోయిన్.. బోల్డ్ కామెంట్స్‌తో నెటిజన్ల రచ్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తోంది బాలీవుడ్ నటి వాణికపూర్. ఊహించని ఫొటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఈ అమ్మడు టూపీస్ బికినీలో రచ్చరంభోలా చేసింది. నెవర్ బిఫోర్ లుక్‌లో పరువాలను ప్రదర్శించింది. రెడ్ అండ్ గ్రీన్ బికినీలో మత్తెక్కించేలా స్టన్నింగ్ ఫోజులిచ్చి.. అందాల దాడి చేస్తోంది. కుర్రాళ్లను ఆయోమయం చేసే హాట్ పిక్స్‌ను వాణీకపూర్ సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సినిమాల విషయానికొస్తే..

వాణి కపూర్.. హృతిక్ రోషన్ సరసన ‘వార్’ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. ఈ భామ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. చివరిగా ‘షంషేరా’ చిత్రంతో నటించింది. ఇక ఓ వెబ్ సిరీస్‌లో నటించనుందని సమాచారం. ‘మండల మర్డర్స్’ అనే టైటిల్‌తో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.


Read More: ప్రభాస్-ప్రశాంత్‌ల ‘సలార్’ మూవీ రీమేకా!?

Read More Movie News and Gossips



Next Story

Most Viewed