- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'గేమ్ ఛేంజర్'లో విలన్‌గా బాలీవుడ్ నటుడు...

X
దిశ, వెబ్ డెస్క్: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చెర్రీకి జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ ఈ సినిమాలో విలన్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చారు. దిల్ రాజు తన హోం బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read...
Next Story






