- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫస్ట్ నైట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బోల్డ్ బ్యూటీ.. నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి స్వర భాస్కర్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ప్రతి సారి ట్రోల్స్‌కు గురవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి స్వర భాస్కర్. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ప్రతి సారి ట్రోల్స్‌కు గురవుతుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్వరభాస్కర్. ఫిబ్రవరి 16 న పొలిటీషన్ ఫహద్ అహ్మాద్‌ని వివాహం చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేస్తున్న ఈమె.. తమ పెళ్లి విషయంలో కూడా ట్రోల్స్ ఎదుర్కొంది. అన్నయ్యా అని పిలిచిన వాడిని పెళ్లి ఎలా చేసుకున్నావంటూ ఓ రేంజ్‌లో ఏకిపడేశారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే తాజాగా.. వాళ్ల ఫస్ట్ నైట్ అరేంజ్ మెంట్స్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్వరభాస్కర్. దీంతో ఆ పోస్ట్ చూసిన నెటిజన్స్.. ‘‘ఫస్ట్ నైట్ అరేంజ్ మెంట్స్ అదిరాయ్.. అని కొందరు పెడుతుంటే.. ఇలా ఫస్ట్ నైట్‌కి సంబంధించిన విషయాలు బయటపెట్టుకుంటారా’’ అని మరికొందరు ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి : విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. అసలు నిజం చెప్పిన తమన్న






