మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్.. టాలీవుడ్ అగ్ర హీరోల బ్లడ్ గ్రూప్స్ ఇవే?

by Disha Web Desk 9 |
మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్.. టాలీవుడ్ అగ్ర హీరోల బ్లడ్ గ్రూప్స్ ఇవే?
X

దిశ, సినిమా: మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతూ గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇంతటి హీరోల గురించి ఫ్యాన్స్ ఏ చిన్న విషయాన్నైనా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తుంటారు. వీరు పెట్టుకునే వాచ్ నుంచి షూస్ వరకు ఏ బ్రాండ్.. కాస్ట్ ఎంత అంటూ పలు రకాలుగా ఆరా తీస్తుంటారు. అయితే తాజాగా ఈ హీరోల బ్లడ్ గ్రూపు గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. మరీ టాలీవుడ్ అగ్ర హీరోల బ్లడ్ గ్రూప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

హీరో పేరు బ్లడ్ గ్రూపు

* పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘O’ పాజిటివ్

* సూపర్ స్టార్ మహేష్ బాబు ‘O’ పాజిటివ్

* ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ B’ పాజిటివ్

* జూనియర్ ఎన్టీఆర్ ‘AB’ పాజిటివ్

* కేజీఎఫ్ నటుడు యష్ ‘B’ పాజిటివ్

* తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘B’ పాజిటివ్

* మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘AB’ పాజిటివ్

* రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘B’ పాజిటివ్


Read More..

ఆ స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. ఆమెతో ప్రేమలో ఉంటే ప్రాబ్లమేంటంటున్న టిల్లు?



Next Story

Most Viewed