- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బిల్లా' రీరిలీజ్.. కలెక్షన్స్ అదిరిపోయేట్లుగా ఉన్నాయ్!
by Chukka Sudharani |
దిశ, సినిమా: అభిమాన హీరోల పుట్టినరోజున వారి బ్లాక్ బస్టర్ సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.

X
దిశ, సినిమా: అభిమాన హీరోల పుట్టినరోజున వారి బ్లాక్ బస్టర్ సినిమాలను సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజైన పోకిరి, ఒక్కడు సినిమాలు సూపర్ కలెక్షన్స్ సాధించి థియేటర్స్‌లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే పద్ధతి ఫాలో కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ స్టైలిష్ ఫిల్మ్ 'బిల్లా'ను మళ్లీ థియేటర్‌లో రిలీజ్ చేయాలని కోరుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేస్తే కచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయని చెప్తున్నారు.
Next Story






