బిగ్ బాస్ 9: అతనితో ‘కండోమ్’పై చర్చ.. బయట, లోపల ఇదే పనా తల్లి..!!

by Sujitha Rachapalli |

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 వీడియోలో అసభ్యకర చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ వీజే పార్వతి, కమరుదీన్ ఇద్దరి కలిసి భోజనం చేస్తున్న సమయంలో జరిగిన డిస్కషన్ డబుల్ మీనింగ్‌లా

బిగ్ బాస్ 9: అతనితో ‘కండోమ్’పై చర్చ.. బయట, లోపల ఇదే పనా తల్లి..!!
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 వీడియోలో అసభ్యకర చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ వీజే పార్వతి, కమరుదీన్ ఇద్దరి కలిసి భోజనం చేస్తున్న సమయంలో జరిగిన డిస్కషన్ డబుల్ మీనింగ్‌లా ఉందని ఏకిపడేస్తున్నారు నెటిజన్లు. అడల్ట్ కంటెంట్ జోకులు ఆపాలని హెచ్చరిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. టిఫిన్ చేస్తున్న సమయంలో.. చాలా ఆకలేస్తోందని పార్వతి అనగా.. ఉదయాన్నే తినాలని చెప్పాడు కమరుదీన్. దీనికి స్పందించిన పార్వతి.. ‘సాయంత్రం, మధ్యరాత్రి... ఎప్పుడైనా తినాలి’ అంటే.. ‘కవర్ వేసి తినాలి... మళ్లీ చెడిపోయిందని చెప్పకూడదు’ అని కమరుదీన్ సెలవివ్వగా.. ‘కవర్ తీసేసినా తినవచ్చు’ అంటుంది పార్వతి. అయితే ఇక్కడ కవర్‌ను కండోమ్‌గా, తినడాన్ని సెక్సువల్ యాక్ట్‌‌గా డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అందుకే బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటారు అని ఇంకొంత మంది కామెంట్ చేస్తున్నారు. కాగా వీజే పార్వతి బయట కూడా ఇలాంటి వల్గర్ మాటలే మాట్లాడుతుందని.. లోపల అదే పని చేస్తుందని అంటున్నారు.

Next Story