హాట్ ఫోటోలను షేర్ చేసిన బిగ్ బాస్ ‘సిరి’.. మండిపడుతోన్న శ్రీహాన్ ఫ్యాన్స్!

by Disha Web Desk 9 |
హాట్ ఫోటోలను షేర్ చేసిన బిగ్ బాస్ ‘సిరి’.. మండిపడుతోన్న శ్రీహాన్ ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బిగ్ బాస్’ సీజన్-5తో మంచి క్రేజ్ దక్కించుకుంది ‘సిరి హన్మంతు’. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ.. ఎద అందాలను ఆరబోస్తూ, హాట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న పిక్స్‌ను నెట్టింట తన అభిమానులకు పంచుకోగా.. ‘గతంలో ఎన్నడూ లేని విధంగా సిరి మరింత గ్లామర్ డోస్ పెంచి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావు, విరహ వేదనతో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చావ్, కసి చూపులు, మత్తెక్కించే చూపులతో యువత హార్ట్ బీట్ పెంచేస్తున్నావ్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయగా.. మరో నెటిజన్ ‘సిరి.. శ్రీహాన్ నిన్నిలా నగ్నంగా చూస్తే ఏమైపోతాడో’ అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.













Next Story