Rahul Sipligunjతో బిగ్ బాస్ Rathika బ్రేకప్.. బయటపెట్టిన బిగ్ బాస్

by Kodari Anjali |   (  Updated:2023-09-08 06:16:00  IST  )

నాగార్జున హూస్ట్‌గా వహిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్లలో రతిక ఒకరు.

Rahul Sipligunjతో బిగ్ బాస్ Rathika బ్రేకప్.. బయటపెట్టిన బిగ్ బాస్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 లో పాటిస్పేట్ చేసిన కంటెస్టెంట్లలో రతిక ఒకరు. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటిరోజు నుంచే ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా అలరిస్తోంది. పాటలు పాడుతూ.. పల్లవి ప్రశాంత్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. అయితే తాజాగా బిగ్ బాస్ రతికను ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడిగాడు. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘అవును చాలా ఏళ్ల నుంచి మిస్ అవుతున్నానని’’ సమాధానం ఇవ్వడంతో దాదాపు మాజీ ప్రియుడు.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహూల్ సిప్లిగంజ్ అని అందరికి కన్ఫాన్మ్ వచ్చేసింది.

ఈయన 2019లో ‘ హే పిల్లా’ అనే ప్రవైటు సాంగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందట. అప్పటి నుంచి వీరిద్దరు చెట్టాపట్టాలేసుకోని తిరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ఇటీవలే వైరల్ అయ్యింది. కాగా.. రాహుల్ సిప్లీగంజ్‌కు రతికా రోజ్ బ్రేకప్ చెప్పడానికి బిగ్ బాస్ షోలో అతడు వ్యవహరించిన తీరే కారణం అని తాజాగా మరో న్యూస్ లీకైంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Read More: Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

Next Story