Bigg Boss 6 Fame Inaya :ఇనయాకు పెళ్లైందా? వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటో

by Chukka Sudharani |   (  Updated:2022-12-15 05:12:07  IST  )

బిగ్‌బాస్-6 సీజన్‌కి లేడీ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఇనయా. తన ఆటతో, మాటలతో టైగర్ అనిపించుకునేంతలా అభిమానులను ఆకట్టుకుంది.

Bigg Boss 6 Fame Inaya :ఇనయాకు పెళ్లైందా? వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-6 సీజన్‌కి లేడీ టైగర్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఇనయా. తన ఆటతో, మాటలతో టైగర్ అనిపించుకునేంతలా అభిమానులను ఆకట్టుకుంది. ఇక అనూహ్య రీతిలో గత వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన క్రష్ అయిన సూర్యను కలిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా గురించి ఓ ఇంట్రస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇనయా పెళ్లి కూతురుగా ముస్తాబై పక్కనే వేరే వ్యక్తితో దిగిన ఫొటో ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది. దీంతో ఆమెకు పెళ్లి అయిపోయిందా!! అనే రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి. నిజానిజాలు తెలియకుండా ఫొటో పట్టుకుని పెళ్లి అయిపోయింది అనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

Also Read..

పొలిటిషియన్‌తో తెలుగు హీరోయిన్ ఎఫైర్.. ఒక్కరాత్రికి రూ.7 కోట్ల విల్లా గిఫ్ట్!?

Next Story