భర్త కోసం బాత్ రూమ్ వీడియో బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ మాత్రం ఎందుకు మొత్తం చూపించమంటూ ట్రోల్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-14 14:18:20  IST  )

బుల్లితెర యాంకర్ శివ జ్యోతి(Shiva Jyoti) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తీన్మార్ సావిత్రిగా తెలంగాణ భాషలో వార్తలు చెప్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

భర్త కోసం బాత్ రూమ్ వీడియో బయటపెట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఆ మాత్రం ఎందుకు మొత్తం చూపించమంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ శివ జ్యోతి(Shiva Jyoti) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తీన్మార్ సావిత్రిగా తెలంగాణ భాషలో వార్తలు చెప్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కొద్ది కాలంపాటు వార్తలు చదివిన శివజ్యోతి పాపులర్ యాంకర్‌గా మారింది. ఈక్రమంలోనే తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో కంటెస్టెంట్‌గా హైజ్‌లోకి వెళ్లింది. ఇంట్లో దాదాపు 98 రోజుల పాటు ఉండి మిగతా కంటెస్టెంట్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటూనే పలు టాస్కుల్లో వారికి గట్టి పోటీనిచ్చింది. కానీ బిగ్‌బాస్ షోకు విన్నర్ కాలేకపోయింది. మధ్యలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అమ్మడు రేంజ్ మారిపోయింది. పలు బుల్లితెర షోస్‌లో ఆమె తన భర్త గంగూలితో కలిసి పాల్గొని సందడి చేసింది.

అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను వెల్లడించి ఎమోషనల్ అయిపోయింది. ఏకంగా స్టేజ్‌పైనే వెక్కి వెక్కి ఏడవడంతో అది చూసిన ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఇక శివ జ్యోతి యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శివజ్యోతి బాత్‌రూమ్‌ వీడియోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే రొమాంటిక్ క్యాప్షన్ జత చేసిన ఆమె స్నానం చేస్తున్న వీడియోను నెట్టింట పెట్టింది. అంతేకాకుండా నల్ల చీర కట్టుకుని అందంగా రెడీ అయి భర్త దగ్గరకు వెళ్లి అతడితో సరసాలాడింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. శివజ్యోతి బట్టలు లేకుండా బాడీ పార్ట్స్ చూపించింది. దీంతో ఆ మాత్రం ఎందుకు మొత్తం చూపించకపోయావా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అవసరమా ఇలాంటి వీడియోలు చేయడం అని మండిపడుతున్నారు.

Shiva Jyothi Instagram post

Next Story