- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > నీ కోసం చేస్తున్న నిరీక్షణ.. అంటూ అర్థనగ్నంగా ఆ ప్రదేశంలో నిల్చున్న బిగ్‌బాస్ నటి
నీ కోసం చేస్తున్న నిరీక్షణ.. అంటూ అర్థనగ్నంగా ఆ ప్రదేశంలో నిల్చున్న బిగ్‌బాస్ నటి
నటి దివి బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: నటి దివి బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత దివి కెరీర్ ఊపందుకుంది. ఆమెకు సిల్వర్ స్క్రీన్ మీద ఆఫర్లు పెరిగాయి. ఇటీవల పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దివి నెట్టింట తన అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా, ఏకంగా అర్ధనగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసింది. అందులో మెరున్ కలర్ చీర కట్టుకుని జాకెట్ లేకుండా నిల్చుని కనిపించింది. అంతేకాకుండా ‘‘అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ.. నీ రాకకై ఎదురుచూస్తూ, నే నీకోసం చేస్తున్న నిరీక్షణ’’ అంటూ క్యాప్షన్‌ను జత చేసింది. అది చూసిన నెటిజన్లు వీపు రుద్దాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






