డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన చిత్తూరు చిరుత

by Dishanational4 |
డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన చిత్తూరు చిరుత
X

దిశ, సినిమా: తెలుగు 'బిగ్ బాస్: సీజన్ 6' కంటెస్టెంట్‌ గీతూ మొదట నుంచి మంచి ఆటతో అలరిస్తూ అనుకోకుండా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ చెప్పింది పట్టించుకోకుండా 'నా స్ట్రాటజీ.. నా గేమ్.. నా ఇష్టం' అంటూ దూసుకెళ్లింది. హౌస్‌లో ఉన్నప్పుడు తనను ఏడిపించమని బిగ్ బాస్‌కు సవాల్ విసిరిన గీతూనూ.. ఎలిమినేట్ రోజున బాస్ దారుణంగా ఏడిపించాడు. అయితే షో నుంచి బయటకొచ్చిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరించిన ఆమె.. పోటి నుంచి తప్పించడంతో డిప్రషన్‌లో‌కి వెళ్లినట్లు తెలిపింది. ఇక చిత్తూరు చిరుత అని చెప్పుకున్న నటి '20 రోజుల తర్వాత ఓ పని మీద బయటకు వచ్చాను. అది ఎక్కడికి అంటే హెయిర్ కలర్ కోసం. కాలిపై టాటూ కోసం' అంటూ వీడియోను షేర్ చేసింది.

READ MORE

కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిగ్గుపడను: నవాజుద్దీన్

Next Story

Most Viewed