అవకాశాలకోసం పడుకుంటే తప్పేం కాదు.. 'బిగ్ బాస్' కంటెస్టెంట్

by Disha Web Desk 16 |
అవకాశాలకోసం పడుకుంటే తప్పేం కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్
X

దిశ,సినిమా: తెలుగు 'బిగ్ బాస్ 4' ఫేమ్ దివి.. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల విడుదలైన 'గాడ్ ఫాదర్' సినిమాలో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ.. సినిమా అవకాశాలకోసం ఎంతోమంది అమ్మాయిలు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 'ముందు సినిమా ఛాన్స్ ఇస్తామని పిలుస్తారు. తర్వాత స్టొరీ డిస్కస్ చేయడం కోసం ఫామ్ హౌస్‌కి రమ్మంటారు.

అవకాశం కావాలంటే తమతో పడకోవాల్సిందే అంటారు. కెరీర్‌లో త్వరగా ఎదగాలనుకునే కొంతమంది లొంగిపోతారు. మరికొందరికి మనసొప్పక సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే ఇష్టం ఉన్నపుడు కమిట్ అయితే అది తప్పేం కాదు' అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. అలాగే తనకు మంచి క్యారెక్టర్ ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ALSO READ : మన క్యారెక్టర్‌ను బట్టి అవకాశాలు వస్తాయి.. సాయిపల్లవి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed