- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Kantara 2’నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ నెలలోనే షూటింగ్ స్టార్ట్
చిన్న సినిమాగా వచ్చిన కన్నడ మూవీ ‘కాంతార’ ఎవరూ ఊహించని రేంజ్ హిట్ అందుకుంది.

X
దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చిన కన్నడ మూవీ ‘కాంతార’ ఎవరూ ఊహించని రేంజ్ హిట్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రెంజ్‌లో కాసుల వర్షం కురిపించింది. అయితే నటుడు రిషబ్ శెట్టి కొంతకాలం క్రితం ‘కాంతారా’కు సీక్వెల్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘కాంతారావు 2’ ఆగస్టు 27న చిత్రీకరణను ప్రారంభించబోతున్న ట్లు సమాచారం. వర్షాకాలానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలకు ఇందులో అవసరమట. అందుకే ఎలాంటి గ్రాఫిక్ లేకుండా బ్యాగ్రౌండ్‌ను ఉన్నదిఉన్నట్లు చూపించడం కోసం మూవీ షూట్ ఆగస్టులో షూటింగ్ ప్లాన్ చేశారట.
Next Story






