‘BRO’ టీజర్‌పై బిగ్ అప్‌డేట్..

by Disha Web Desk 7 |
‘BRO’ టీజర్‌పై బిగ్ అప్‌డేట్..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు చేత 5:04 నిమిషాలకు రావాల్సిన టీజర్ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఫ్యాన్స్‌లో నిరుత్సాహం ఏర్పడింది. కాగా.. లేటెస్ట్ అప్‌డేట్ మేరకు టీజర్‌ను ఈ రోజు 6:45కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Also Read..

పవన్ కల్యాణ్ BRO టీజర్ విడుదల (వీడియో)

Next Story

Most Viewed