‘#BoyapatiRAPO’ నుంచి బిగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

by Disha Web Desk 13 |
‘#BoyapatiRAPO’ నుంచి బిగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
X

దిశ, సినిమా: బోయపాటి-రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఫిల్మ్ ‘#BoyapatiRAPO’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో తన చేతితో గంగిరెద్దును లాగుతూ మాస్‌ లుక్‌లో కనిపించిన రామ్ మోస్ట్ వైల్డ్‌గా కనిపించాడు. ఇక శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో కొంతమంది స్టార్ నటులు ప్రముఖ పాత్రలు పోషించనుండగా థమన్ సంగీతం అందించనున్నాడు.

ఇవి కూడా చదవండి : గూస్ బంప్స్ తెప్పిస్తున్న రవితేజ ‘‘ రావణాసుర’’ ట్రైలర్


Next Story