Adipurush సినిమాలో బిగ్ మిస్టేక్.. ఓం రౌత్ తెలిసి ఇంత పెద్ద తప్పు చేశాడా?

by Disha Web Desk 10 |
Adipurush సినిమాలో బిగ్ మిస్టేక్.. ఓం రౌత్  తెలిసి ఇంత పెద్ద తప్పు చేశాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. ఈ సినిమాలో ఇంత పెద్ద తప్పును ఎవరు గమనించి ఉండరు. రావణుడి వాహనం గబ్బిలం పెట్టారు. నిజానికి రామాయణంలో రావణుడు కుబేరుడిపై యుద్ధం చేసి అతని దగ్గర పుష్పక విమానాన్ని లాక్కొని ఆ రెక్కల రథాన్ని ఉపయోగించాడని ఉంది. కానీ ఓం రౌత్ దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా రావణుడికి గబ్బిలాన్ని వాహనంగా పెట్టారు. ఈ విషయంలో కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోలేదని నెటిజెన్స్ మండిపడుతున్నారు. రావణుడిని రెక్కల రథం మీద అయినా చూపించి ఉంటె చాలా బావుండేదని నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు.

Read More: ‘Adipurush’లో రాముడి క్యారెక్టర్ బోరింగ్.. ‘బాహుబలి’ని రామాయణంతో పోల్చిన రాజమౌళి


Next Story

Most Viewed