ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలంగాణ పల్లె కథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Chukka Sudharani |   (  Updated:2023-08-08 14:41:50  IST  )

ఈ మధ్యకాలంలో తెలంగాణ కల్చర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఎక్కువ సినిమాలే వస్తున్నాయి.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో తెలంగాణ పల్లె కథ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్ గ్రౌండ్‌లో ఎక్కువ సినిమాలే వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో ‘బలగం, మేమ్ ఫేమస్, పరేషాన్’ వంటివి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన మరో సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. జూన్ నెల లాస్ట్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్స్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి (ఆగస్టు-8) స్ట్రీమింగ్ అవుతోంది.

Next Story