- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భరత్ ఠాకూర్ అనుష్క కోసం అంత పని చేశాడా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె కెరీర్‌లో ఎదగడానికి భరత్ ఠాగూర్ చాలా సపోర్ట్ చేశాడట. అయితే ఆయనేవరో కాదు.. హీరోయిన్ భూమిక భర్త. భరత్ ఠాగూర్ అనుష్క యోగా టీచర్ కాగా.. అలా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుష్క.. ‘నాకు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉందని తెలిసి.. భరత్ ఠాకూర్ ఆఫర్స్ ఇప్పించాడు. ముంబైకి తీసుకెళ్లి ఒక ఫ్లాట్ ఏర్పాటు చేశాడు. అలా ఒక సంవత్సరం పాటు ముంబైలోనే ఉన్నప్పటికీ ఒక్క ఆఫర్ కూడా రాలేదు. తిరిగి ఇంటికి వెళ్లిపోతానని చెప్పా. కానీ అదే టైమ్‌లో పూరి జగన్నాథ్‌ను కలిసి ‘సూపర్’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నన్ను తీసుకోమని చెప్పారు. అలా నాగార్జునతో నటించాను’ అని తెలిపింది అనుష్క.
Read more:
Next Story






