- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ‘బ్యాండ్ మేళం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ .. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీదేవి, రోషన్..
‘బ్యాండ్ మేళం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ .. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీదేవి, రోషన్..
by Mallepaka Hamsa |
ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో ఇన్ స్టంట్‌గా చార్ట్ బస్టర్ అయింది.

X
దిశ, సినిమా: మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ (Kona Venkat)రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’(Band Melam). సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ మూవీని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ ‘తిప్పుకుంటన్నవ్’ పాటను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో ఇన్ స్టంట్‌గా చార్ట్ బస్టర్ అయింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటలో శ్రీదేవీ, రోషన్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. యూత్‌కి ఈ పాట కిక్కిచ్చేలా ఉంది. విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ట్రెండ్ అవుతోంది.
Next Story






