బాలయ్య 'VeeraSimha Reddy' ట్విట్టర్ Review

by Disha Web Desk 2 |
బాలయ్య VeeraSimha Reddy ట్విట్టర్ Review
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన వీరసింహారెడ్డి చిత్రం గురువారం(12-01-2023) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పూర్తి కాగా, థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఊహించుకున్న రేంజ్‌లో సినిమా ఉండటంలో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, గోపీచంద్ స్క్రీన్‌ ప్లే, బాలయ్య అండ్ శృతి మధ్య సీన్స్ అద్భుతం అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి :

'వీరసింహారెడ్డి'ని లాక్ చేసుకున్న ప్రముఖ OTT సంస్థ


RRR Movie సీక్వెల్‌పై SS Rajamouli క్లారిటీ..!

Next Story

Most Viewed