- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhagavanth Kesari review : బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఫస్ట్ రివ్యూ
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’.

X
దిశ, సినిమా: బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల ముఖ్యపాత్రలో నటించింది. అనిల్ రావిపుడి దర్శకత్వం వహించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకానుంది. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన ఫస్ట్ రివ్వూ ప్రకారం ‘భగవంత్ కేసరి’ చిత్రానికి పెద్దలతో పాటు పిల్లలు కలిసి వెళ్లొచ్చని రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పటికీ వయెలెన్స్ మోతాదు మించలేదని అంటున్నారు. అంతేకాదు ఈ మూవీతో అనిల్ రావిపూడిలో కొత్త దర్శకుడిని చూశామని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించారు. దీంతో 2023 సంవత్సరం బాలకృష్ణదే అని స్పష్టంగా తెలుస్తోంది.
Next Story






