- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో బాలయ్య 'Veera Simha Reddy' నిలిపివేత (వీడియో)
ప్రపంచవ్యాప్తంగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా విడుదలైంది. ఎక్కడ చూసినా 'జై బాలయ్య' అంటూ ఫ్యాన్స్ పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమా విడుదలైంది. ఎక్కడ చూసినా 'జై బాలయ్య' అంటూ ఫ్యాన్స్ పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. డప్పులు, డ్యాన్స్‌లతో హోరెత్తిస్తున్నారు. అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే స్లోగన్ 'జై బాలయ్య' అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో అమెరికా వర్జీనియాలో వీరసింహారెడ్డి సినిమా నిలిపివేశారు. మూవీ స్టార్ట్ అయిన అనంతరం ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. థియేటర్‌లో హంగామా సృష్టించారు. పేపర్లు ఎగురేస్తూ.. థియేటర్ అంతా గోలగోల చేయడంతో యాజమాన్యం అర్థాంతరంగా షో నిలిపివేసింది. అంతేకాకుండా, బాలయ్య అభిమానులను థియేటర్ నుంచి బయటకు గెంటేసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story






