- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘బలగం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు

X
దిశ, సినిమా:హాస్యనటుడు వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన చిత్రం ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక పలుచోట్ల థియేట్రికల్ రన్‌ని పూర్తిచేసుకున్న ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది. ఓటీటీలో ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా.. మార్చిలోనే విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
Next Story