- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్న రాపర్ బాద్‌షా.. మొదటి భార్య లండన్‌లో
by Chukka Sudharani |
రాపర్ బాద్‌షా భార్య జాస్మిన్‌తో రెండేళ్ల క్రితమే విడిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు విడాకులకు దారితీయగా..

X
దిశ, సినిమా : రాపర్ బాద్‌షా భార్య జాస్మిన్‌తో రెండేళ్ల క్రితమే విడిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థలు విడాకులకు దారితీయగా.. ఆ తర్వాత ఆమె కూతురితో కలిసి పంజాబ్‌కు వెళ్లిపోయింది. దీంతో మళ్లీ తన లవ్ లైఫ్‌ను వెతుక్కునే పనిలో పడిన బాద్‌షా.. ఏడాది క్రితం నుంచే పంజాబ్ నటి ఇషా రిఖీతో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ తమ తమ కుటుంబాలకు ఈ విషయాన్ని ఇప్పటికే వివరించగా.. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకునే యోచనతో ఇప్పుడే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ఉద్దేశంతో లేరని తెలుస్తోంది. అందుకే తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నట్లు టాక్. కాగా బాద్‌షా మొదటి భార్య, కూతురు ప్రస్తుతం లండన్‌కు మకాం మార్చారు.
Next Story






