- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘Baby’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. యూత్‌కు పండగే
కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు జనాలు. అందుకే ఈ మధ్య ప్రతి ఒక మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సూపర్ హిట్ మూవీ కూడా OTT

X
దిశ, సినిమా: కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు జనాలు. అందుకే ఈ మధ్య ప్రతి ఒక మూవీ ఓటీటీలో విడుదలైన తర్వాత అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో సూపర్ హిట్ మూవీ కూడా OTT రిలీజ్‌కు రెడీ అయిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న ‘బేబీ’ మూవీ ఓటీటీ విడుదల తేదీ కూడా వచ్చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి అంచనాలతో వసూల్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు చిత్ర నిర్మాతలు.
Read More: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న బన్నీ బ్యూటీ?
Next Story






