‘బేబీ’ హీరోయిన్ Vaishnavi Chaithanya ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

by Disha Web Desk 10 |
‘బేబీ’ హీరోయిన్ Vaishnavi Chaithanya ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!
X

దిశ, సినిమా: యూట్యూబ్‌లో తనకంటూ ఒక సర్కిల్ క్రియేట్ చేసుకున్న వైష్ణవి చైతన్య.. ఇప్పుడు హీరోయిన్‌గా ‘బేబీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరినీ కట్టిపడేసింది. ఇక దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్‌ తెరకెక్కిస్తున్న ఓ ప్రాజెక్ట్‌లో వైష్ణవి నటించనున్నారని టాక్ వినపడుతుంది. అయితే తాజాగా ఈ నటి ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి ఓ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఎమిటంటే వైష్ణవి ఫస్ట్ ఒక ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తే రూ. 700 రూపాయలు ఇచ్చేవారట. అదే తన మొదటి రెమ్యునరేషన్. ఇక ప్రస్తుతం ఆమె పారితోషికం మాత్రం భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: రొమాన్స్, లిప్‌లాక్ సీన్లు ఇంట్లో వాళ్లతో కలిసి చూసినప్పుడు వాళ్లు ఏం అనుకున్నారంటే: Vaishnavi చైతన్య

కత్రినా బర్త్ డే.. బీచ్‌లో సరికొత్తగా సెలబ్రేట్ చేసిన విక్కీ

Next Story

Most Viewed