- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ డ్రెస్‌లో అట్రాక్ట్ చేస్తున్న Avika Gor.. కుర్రాళ్ల మైండ్ బ్లాక్
'చిన్నరి పెళ్లి కూతురు' సీరియల్ పేరు వినగానే అవికా గోర్ గుర్తొస్తుందనడంలో సందేహం లేదు..Latest Telugu News

X
దిశ,సినిమా: 'చిన్నరి పెళ్లి కూతురు' సీరియల్ పేరు వినగానే అవికా గోర్ గుర్తొస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ సీరియల్‌లో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్న అవికా ప్రస్తుతం హీరోయిన్‌గా రానిస్తోంది. అంతేకాదు ఇంత వయసోచ్చిన ఇప్పటికీ చిలిపి చేష్టలు చేస్తూ క్యూట్‌గా కనిపిస్తున్న ఆమె.. ఇప్పుడిప్పుడే గ్లామర్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బ్లాక్ కలర్ లంగా ఓణీ లాంటి డిజైనర్ డ్రెస్‌లో దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. వక్షోజాలపై పైట కొంగు ఉన్నప్పటికీ వాటి అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.
ఇవి కూడా చదవండి : వెల్‌కమ్ టూ 'ఫోన్ భూత్'.. ట్రైలర్ చూస్తే తడవాల్సిందే
- Tags
- Avika Gor
Next Story






