- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT లోకి ‘అవతార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ (ది వే ఆఫ్ వాటర్)’.

X
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ (ది వే ఆఫ్ వాటర్)’. గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇవాళ మధ్యాహ్నం నుంచి డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గతంలో రెంటల్ విధానంలో ఈ సినిమా OTT లోకి రాగా.. తాజాగా ఫ్రీగా తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Next Story






