- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
" Avatar 2 " సినిమా 18 రోజుల కలెక్షన్స్
'అవతార్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.
X
దిశ, వెబ్ డెస్క్ : 'అవతార్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 13 ఏళ్ల కిందట విడుదలయ్యి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అవతార్ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 సినిమా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 400 మిలియన్ల సాధించింది. ఈ సినిమా 18 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..
నైజాం - రూ. 28.92 Cr
సీడెడ్ - రూ. 06.53 Cr
ఉత్తరాంధ్ర - రూ.07.27 Cr
ఈస్ట్ + వెస్ట్ - రూ.03.23 Cr
కృష్ణ + గుంటూరు - రూ.06.07 Cr
నెల్లూరు - రూ. 02.83 Cr
ఏపీ + తెలంగాణ - రూ.54.85 Cr
Also Read...
Next Story






