Ashu Reddy బర్త్ డే పార్టీలో రచ్చ చేసిన వర్మ ( RGV ).. (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2023-12-17 15:05:26  IST  )

టాలీవుడ్ బోల్డ్ బేబీ అషురెడ్డి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ పార్టీలో రచ్చ రచ్చ చేశాడు..Latest Telugu News

Ashu Reddy బర్త్ డే పార్టీలో రచ్చ చేసిన వర్మ ( RGV ).. (వీడియో)
X

దిశ,సినిమా: టాలీవుడ్ బోల్డ్ బేబీ అషురెడ్డి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ పార్టీలో రచ్చ రచ్చ చేశాడు. తనదైన స్టైల్‌లో అషుతో కేక్ కట్ చేయించి రొమాంటిక్‌గా తినిపించిన ఆయన.. నానా హంగామా చేస్తూ అభిమానులను అలరించాడు. ఇక ఈ కార్యక్రమానికి నటి హేమ, హరితేజ, మెహబూబ్, తదితరులు హాజరవగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story