బికినీలో అరియానా గ్లోరీ అందాల విందు.. బూతు పురాణం మొదలెట్టిన నెటిజన్స్!

by Disha Web Desk 9 |
బికినీలో అరియానా గ్లోరీ అందాల విందు.. బూతు పురాణం మొదలెట్టిన నెటిజన్స్!
X

దిశ, సినిమా: ఆర్జీవీ ఇంటర్వ్యూతో బోల్డ్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ.. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయింది. అనంతరం పలు ఎంటర్‌టైనింగ్ షోస్ ద్వారా ప్రేక్షకులకు క్లోజ్ అయిపోయింది. అయితే ఒకప్పుడు నాజూకు నడుముతో కవ్వించిన అరియానా.. ఈ మధ్య కాస్త లావెక్కి ట్రోలింగ్ ఎదుర్కొంది. కానీ ఎవరు ఏమనుకుంటే నాకేంటి అని ట్రోలర్స్‌కు బేఫిట్టింగ్ రిప్లయ్ ఇచ్చింది. తనకు నచ్చిన విధంగానే ఉంటానని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్ బ్యూటీ మరో అవతార్‌లో దర్శనమిచ్చి నెటిజన్స్‌కు షాక్ ఇచ్చింది. రెయిన్‌ బో కలర్ బికినీలో అందాలను ఆరబోసింది. ఇక ఈ ఫొటోస్ చూసిన కొందరు సెక్సీ గర్ల్ అని కాంప్లిమెంట్స్ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం బూతు పురాణం మొదలెట్టారు.

ఇక ఈ ఫొటోస్ నెట్టింట షేర్ చేసిన బ్యూటీ... ‘ఓన్ క్లోజ్డ్ మైండ్‌తో ట్రాప్‌లో పడిపోవద్దు. ఫెయిల్యూర్ గురించి బాధపడొద్దు. ఇతరులు ఏమనుకుంటారోనని వెనుకాడొద్దు. డిఫరెంట్‌గా ఉండేందుకు ట్రై చేయండి’ అని చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed