- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sharwanand: రవితేజతో సినిమా చేయలేనంటున్న శర్వానంద్.. అదే కారణమా?
మాస్ హీరో రవితేజ ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎంచుకుంటున్నారు

X
దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎంచుకుంటున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో అతిథి పాత్రలో కనిపించి అలరించాడు. అయితే తాజాగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మరో హీరో కూడా అవసరం ఉండగా.. దీనికోసం శర్వానంద్‌ని కలిసిందట మూవీ యూనిట్. కానీ సందీప్ రాజ్ ఇటీవల తీసిన ‘ముఖచిత్రం’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మల్టీస్టారర్‌గా వచ్చిన ‘మహాసముద్రం’ ఫ్లాప్ కావడంతో.. మళ్లీ మల్టీస్టారర్ జోలికి పోలేననే ఉద్దేశంతో ఈ మూవీ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Read more:
Next Story






