స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చిన Anushka Sharma .. పిక్స్ వైరల్

by Disha Web Desk 7 |
స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చిన Anushka Sharma .. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అనతికాలంలోనే అనుష్క శర్మ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే ఊపుతో మంచి కెరీర్‌ను లీడ్ చెస్తోంది. ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని.. ఒక పాపకు తల్లి కూడా అయింది. అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కెరియర్‌ని రీస్టార్ట్ చేసింది అనుష్క.

అసలు విషయం ఏమిటంటే.. సినిమాలు, పర్సనల్ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉంటుంది. మ్యారేజ్ అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా గ్లామర్ ఫొటో షూట్‌లతో అకట్టుకుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ప్యూమా బ్రాండ్‌ స్పోర్ట్స్‌వేర్‌‌ను ధరించింది. జాకెట్ ఒపెన్ చేసి మరీ బ్రాతో పరిగెడుతూ డిఫరెంట్‌గా ఫోజులిచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed