- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరి అంత బోల్డ్ నా వల్ల కాదనుకున్నా.. కానీ అదే ఇపుడు బోలెడు ఆఫర్లు తెస్తుంది
దిశ, సినిమా: ‘లస్ట్ స్టోరీస్ 2’లో బోల్డ్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినపుడు చాలా ఆందోళన చెందానంటోంది యంగ్ బ్యూటీ అనుష్క కౌశిక్. అంతేకాదు తాను చేయకూడదనుకున్న పాత్రే ఇప్పుడు వరుస ఆఫర్లు తెచ్చిపెడుతుందంటూ మురిసిపోతుంది. ‘ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తర్వాత కూడా చాలా సందేహించాను. మొదట స్క్రిప్ట్ చదివి ఆశ్చర్యపోయాను. దీంతో రెండుసార్లు చదవి నేను ఈ పాత్ర చేయాలా? పైగా క్లైమాక్స్. నా వల్ల కాదని చెప్పేశా. కానీ అనేక చర్చల తర్వాత ఖచ్చితంగా ఈ పాత్ర పోషించాల్సివుందని అర్థమైంది. ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో సమాజానికి చిత్రం ద్వారా చూపుతున్నామని మేకర్స్ వివరించారు. ‘మీరు మీ కథనం ద్వారా ప్రజలకు ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తారు. మీరు తప్పకుండా ఆస్వాదిస్తారు’ అని చెప్పారు’ అని తెలిపింది. ఇక అనుకున్నట్లుగానే ప్రజల హృదయాలను గెలుచుకున్న ఈ ఆంథాలజీలో రేఖ పాత్ర పోషించడంతోపాటు స్టార్ తారాగణంతో భాగమైనందకు హ్యాపీగా ఉందన్న ఆమె.. తనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టడంలోనూ ఈ ప్రాజెక్ట్ సహాయపడిందంటూ అందరికీ థాంక్స్ చెప్పింది.
Also Read: ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే ఆగం చేశారు.. లైంగిక వేధింపులపై మోనా..