- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anushka అస్సలు డిజప్పాయింట్ చెయ్యదు.. హీరో Ravi Teja కామెంట్స్
టాలీవుడ్ హీరో రవితేజ తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రవితేజ తాజాగా హీరోయిన్ అనుష్క శెట్టిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత స్విటీ జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి సరసన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో నటించింది. అయితే తాజాగా ఈ మూవీ చూసిన రవితేజ.. ‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ చూడటం చాలా సంతోషంగా ఉంది. నవీన్ పొలిశెట్టి మరోసారి తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనుష్క సినిమాల విషయానికొస్తే.. తను ఆడియన్స్‌ను అస్సలు డిజప్పాయింట్ చేయదని కాంప్లిమెంట్ ఇచ్చారు.’’ అలాగే, దర్శకనిర్మాతలతో పాటు చిత్రబృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇక అప్పట్లో మాస్ మహారాజా-అనుష్క కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ బాక్సాఫీసు వద్ద ఎంతగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
ఇవి కూడా చదవండి : ఇష్టం లేకపోయినా నాగార్జునతో అలాంటి పనులు చేయిస్తున్న అమల






