- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వీటీతో ఎవడీ క్యూటీ.. అతనంటే ఎందుకంత ఇష్టం..
by Vinod kumar |
అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ రేపే రాబోతోంది.

X
దిశ, సినిమా: అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో వస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ రేపే రాబోతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ రివీల్ చేయనుంది మూవీ యూనిట్. ఈ క్రమంలో హీరో నవీన్ పొలిశెట్టి డిఫరెంట్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు..‘ దేవసేన నీ మనసులో ఉన్నది నేనేనా..?’, ‘స్వీటీతో ఎవడీ క్యూటీ’ అనే టైటిల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నాడు. స్వీటీకి ఇష్టమైన హీరో తానే అంటూ తనకు తానే చెప్పుకుని మురిసిపోతున్నాడు.
Next Story






