ఏ ఏజ్ అయినా సరే శృంగార సన్నివేశాలు మస్ట్.. డైరెక్టర్ ఆడిషన్

by Web Desk |
ఏ ఏజ్ అయినా సరే శృంగార సన్నివేశాలు మస్ట్.. డైరెక్టర్ ఆడిషన్
X


దిశ, సినిమా: బాలీవుడ్ నిర్మాత అనురాగ్ కశ్యప్ 'సాక్రెడ్ గేమ్స్' సిరీస్‌పై క్రియేట్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై స్పందించాడు. థర్డ్ సీజన్‌‌కు సంబంధించిన ఫేక్ కాస్టింగ్ కాల్ గురించి పోస్ట్ పెట్టాడు. ఇటీవల రాజ్‌బీర్ అనే వ్యక్తి త్వరలో 'సాక్రెడ్ గేమ్' సీజన్ 3 రాబోతుందని, ప్రతీ ఏజ్ గ్రూప్‌ కూడా ఇంటిమేట్ సీన్స్ చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసి షాక్ అయిన అనురాగ్.. అదే పోస్ట్‌ను రీపోస్ట్‌ చేస్తూ 'రాజ్‌బీర్ కాస్టింగ్ అనే వ్యక్తి ఒక మోసగాడు. 'సాక్రెడ్ గేమ్స్'లో మూడవ భాగం లేదు. నేను ఈ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. దయచేసి మీరు అతనిపై రిపోర్ట్ చేయండి. ఈ స్కామ్ గురించి జాగ్రత్త వహించండి. తప్పుడు సమాచారాలను ఎవరూ నమ్మొద్దు' అంటూ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే అనురాగ్ ఇచ్చిన వార్నింగ్‌కు భయపడిన రాజ్‌బీర్ ఆ పోస్ట్ వెంటనే డిలీట్ చేయడం విశేషం.

https://www.instagram.com/p/CYy0mJBqkxV/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed