- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షణక్షణం భయంతో అనుపమ.. అసలు ఏం జరిగిందంటే..
''అ ఆ'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

దిశ, వెబ్‌డెస్క్: ''అ ఆ'' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పాత్రలు పెద్దవైనా.. చిన్నవైనా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ ముందుకు వెళుతుంది అనుపమ. అయితే మొదటి సారి అనుపమ విమెన్ సెంట్రిక్ పాత్రలో తెరకెక్కబోతున్న సినిమా 'బటర్ ఫ్లై'. సతీశ్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబర్ 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలో ''బటర్ ఫ్లై'' సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.అనుక్షణం ఉత్కంఠ బరితంగా సాగుతున్నఈ ట్రైలర్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి.. ఆ తర్వాత చంపేస్తుంటారు. ఈ క్రమంలోనే అనుపమాకి సంబంధించింన ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేస్తారు. ఆ పిల్లలను కాపాడుకునేందుకు అనుపమ క్షణక్షణం భయంతో తల్లడిల్లిపోతుండటం ఈ ట్రైలర్‌లో కనపడుతుంది. కాగా.. సినిమాలో భూమిక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.






