- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అంతిమ తీర్పు’ మూవీ టైటిల్ లాంచ్..
by Vinod kumar |
సాయి ధన్షిక, అమిత్ తివారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అంతిమ తీర్పు’ మూవీ టైటిల్ లాంచ్ చేశారు మేకర్స్.

X
దిశ, సినిమా: సాయి ధన్షిక, అమిత్ తివారి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అంతిమ తీర్పు’ మూవీ టైటిల్ లాంచ్ చేశారు మేకర్స్. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి. రాజేశ్వరరావు నిర్మిస్తున్న సినిమాకు ఏ అభిరామ్ దర్శకులు. కాగా ఈ సందర్భంగా మాట్లాడిన మూవీ యూనిట్.. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. కోటి స్వరపరిచిన స్వరాలు ఆకట్టుకుంటాయన్న డైరెక్టర్.. హీరోయిన్ ధన్షిక అద్భుతంగా నటించిందని.. అమిత్ తివారి, నాగ మహేష్ పాత్రలు మూవీకి కీలకమని చెప్పుకొచ్చారు. ఇక డి. రాజేశ్వరరావు లాంటి నిర్మాత దొరకడం తమ అదృష్టమని తెలిపారు హీరోహీరోయిన్లు.
Next Story






