- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాని ‘హాయ్ నాన్న’లో మరో హీరోయిన్
by Bhoopathi Nagaiah |
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన ప్రతీ అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. ఈ మూవీ నానికి కచ్చితంగా భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే నాని ఈ సినిమాలో ఒక పాప తండ్రిగా నటించబోతున్న విషయం తెలిసిందే. అంటే నానికి అప్పటికే పెళ్లై ఉంటుందన్న మాట. దీంతో నాని భార్యగా ఎవరిని చూపిస్తారా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం మృణాల్ కాకుండా మరో యంగ్ హీరోయిన్ కనిపించబోతుందట. ఇక తను ఎవరు అనేది మాత్రం ట్విస్ట్ అని అంటుంది మూవీ టీం.
Next Story






