- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ..
by Chukka Sudharani |
ఇండస్ట్రీలోకి స్టార్స్ ఫ్యామిలీ నుంచి వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలోకి స్టార్స్ ఫ్యామిలీ నుంచి వారసులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆల్ మోస్ట్ కాన్ఫామ్ అయిపోయింది. కాగా.. తాజాగా నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వంశీకృష్ణ డైరెక్షన్‌లో.. బసవతారకరామ బ్యానర్‌పై నిర్మించనున్న ఈ సినిమా టైటిల్‌ను మార్చి 5 న రిలీజ్ చేయనున్నారు.
Next Story






