అనిరుధ్‌తో మరోసారి అడ్డంగా దొరికిపోయిన కావ్య పాప(లింక్)

by Sujitha Rachapalli |

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌కు పెళ్లి జరగబోతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇప్పటికే లైఫ్‌లో సెటిల్ అయిన ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా

అనిరుధ్‌తో మరోసారి అడ్డంగా దొరికిపోయిన కావ్య పాప(లింక్)
X

దిశ, వెబ్ డెస్క్ : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌కు పెళ్లి జరగబోతుందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. ఇప్పటికే లైఫ్‌లో సెటిల్ అయిన ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా ఆశించారు. కానీ అనిరుధ్ ఓపెన్‌గా తిరస్కరించాడు. ‘లాల్.. చిల్ గాయ్స్.. రూమర్స్ స్టాప్ చేయండి’ అంటూ ట్వీట్ చేసి మరీ క్లారిటీ ఇచ్చాడు. కానీ అనుకోకుండా మరోసారి దొరికిపోయారు. ఓ యూకే వ్లాగర్ వీడియోలో.. న్యూయార్క్ రోడ్ల మీద ఇద్దరూ నడుస్తూ కనిపించారు. దీంతో మరోసారి వీరి ప్రేమాయణంపై రూమర్స్ ఎక్కువైపోయాయి. మొత్తానికి వీడియో చూసిన ఫ్యాన్స్.. హార్ట్ ఎమోజీస్ సెండ్ చేస్తూ..వెడ్డింగ్ బెల్స్ ఇన్‌కమింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story