ఆమె బట్టలు విప్పుతున్న ఫొటో షేర్ చేసి షాకిచ్చిన అనిల్ కపూర్.. ఏం పని లేదా అంటూ నెటిజన్లు ఫైర్

by Disha Web Desk 6 |
ఆమె బట్టలు విప్పుతున్న  ఫొటో షేర్ చేసి షాకిచ్చిన అనిల్ కపూర్.. ఏం పని లేదా అంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు, నిర్మాత అనిల్ కపూర్ పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం అనే తెలుగు సినిమా ద్వారా కథానాయకుడిగా మారాడు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. నిర్మాతగానూ పలు చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెండు జాతీయ సినిమా పురస్కారాలతో పాటు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటారు. తాజాగా, అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ పోస్టును షేర్ చేశారు. ఆయన కొత్త సినిమా ‘థాంక్యూ ఫర్ కమింగ్’ ప్రకటిస్తూ అమ్మాయి బట్టలు విప్పుకునే పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు బాలీవుడ్ వాళ్లకు ఏం పని లేదా అమ్మాయి బట్టలు విప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed